Bible Language

Micah 6:4 (WEB) World English Bible

Versions

TEV   ఐగుప్తు దేశములోనుండి నేను మిమ్మును రప్పించి తిని, దాసగృహములోనుండి మిమ్మును విమోచించితిని, మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితిని.
ERVTE   నేను చేసిన పనులు మీకు నేను చెపుతాను! ఐగుప్తు (ఈజిప్టు) దేశం నుండి మిమ్ముల్ని నేను తీసుకువచ్చాను. మీకు నేను దాస్యంనుండి విముక్తి కలిగించాను. నేను మీవద్దకు మోషే, అహరోను, మిర్యాములను పంపాను.
IRVTE   ఐగుప్తు దేశంలో నుంచి నేను మిమ్మల్ని రప్పించాను.
బానిస ఇంట్లో నుంచి మిమ్మల్ని కాపాడాను.
మీ కోసం మోషే అహరోను మిర్యాములను పంపించాను. PEPS