Bible Language

Nehemiah 1:11 (WEB) World English Bible

Versions

TEV   యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొఱ్ఱను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొఱ్ఱను ఆల కించి, దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి, మనుష్యుడు నాయందు దయచూపునట్లు అను గ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను, అని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించువాడనై యుంటిని.
ERVTE   కాబట్టి ప్రభువా, నా ప్రార్థన ఆలకించు. నేను నీ దాసుడను. నీ నామం పట్ల గౌరవం ప్రదర్శించాలని ఇష్టపడే నీ సేవకుల ప్రార్థనలు దయచేసి ఆలకించు. ప్రభూ, నేను రాజుకి ద్రాక్షారసం అందించే సేవకుణ్ణి . విషయం నీకు తెలుసు. అందుకని దేవా, నాకు నాడు సహాయం చెయ్యి. నేను రాజు సహాయాన్ని అర్థిస్తున్నాను. నా ప్రయత్నంలో నాకు విజయం చేకూర్చు. రాజుకి నా పట్ల అభిమానం కలిగేలా చెయ్యి.
IRVTE   యెహోవా, దయచేసి విను. నీ దాసుడినైన నా మొరను, నీ నామాన్ని భయభక్తులతో ఘనపరచడంలో సంతోషించే నీ దాసుల మొరను ఆలకించు. రోజు నీ దాసుని ఆలోచన సఫలం చేసి, మనిషి నాపై దయ చూపేలా చెయ్యమని నిన్ను వేడుకుంటున్నాను.” PEPS నేను రాజుకు పానపాత్ర అందించే ఉద్యోగిని. PE