Bible Language

Numbers 35:31 (WEB) World English Bible

Versions

TEV   చావతగిన నరహంతకుని ప్రాణముకొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధింపవలెను.
ERVTE   “ఒక్క వ్యక్తి హంతకుడైతే, అతడ్ని చంపి వేయాలి. డబ్బు తీసుకుని శిక్షను మార్చవద్దు. హంతకుడు తప్పక చంపబడాలి.