Bible Language

Psalms 119 (WEB) World English Bible

Versions

TEV   (ఆలెఫ్‌) యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు
ERVTE   పవిత్ర జీవితాలు జీవించేవాళ్లు సంతోషంగా ఉంటారు. మనుష్యులు యెహోవా ఉపదేశాలను అనుసరిస్తారు.
IRVTE   ఎవరి మార్గాలు నిష్కల్మషంగా ఉంటాయో ఎవరు యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటారో వారు ధన్యులు.