Bible Language

Psalms 140:4 (WEB) World English Bible

Versions

TEV   యెహోవా, భక్తిహీనుల చేతిలోపడకుండ నన్ను కాపా డుము. బలాత్కారము చేయువారి చేతిలోనుండి నన్ను రక్షిం పుము. నేను అడుగు జారిపడునట్లు చేయుటకు వారు ఉద్దే శించుచున్నారు.
ERVTE   యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము. కృ-రుల నుండి నన్ను కాపాడుము. మనుష్యులు నన్ను తరిమి, బాధించుటకు ప్రయత్నిస్తారు.