Bible Language

Psalms 144:11 (WEB) World English Bible

Versions

TEV   నన్ను తప్పింపుము అన్యుల చేతిలోనుండి నన్నువిడి పింపుము వారి నోరు వట్టి మాటలాడుచున్నది వారి కుడిచేయి అబద్ధముతో కూడియున్నది.
ERVTE   ఇతరుల చేతినుండి నన్ను రక్షించుము. శత్రువులు అబద్ధీకులు. వారు అసత్యాలు చెబుతారు.
IRVTE   విదేశీయుల చేతుల్లోనుంచి నన్ను విడిపించు. వాళ్ళు వంచన మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ కుడిచేతులు మోసంతో నిండి ఉన్నాయి.