Bible Language

Psalms 40:4 (WEB) World English Bible

Versions

TEV   గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధములతట్టు తిరుగు వారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు.
ERVTE   ఒక మనిషి యెహోవాను నమ్ముకొంటే మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు. ఒక మనిషి సహాయం కోసం దయ్యాల తట్టు మరియు తప్పుడు దేవుళ్ళ తట్టు, విగ్రహాల తట్టు, తిరుగకుండా ఉంటే మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు.