Bible Language

Psalms 49:16 (WEB) World English Bible

Versions

TEV   ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వాని యింటి ఘనత విస్తరించునప్పుడు భయపడకుము.
ERVTE   మనుష్యుడు కేవలం ధనికుడని వానికి భయపడవద్దు. తన ఇంటి ఐశ్వర్యం పెరిగిందని వానికి భయపడవద్దు.
IRVTE   ఒక వ్యక్తి ధనవంతుడైతే అతని వంశ ప్రభావం * ప్రభావం సంపద అధికమౌతూ ఉన్నప్పుడు నువ్వు భయపడవద్దు.