Bible Language

Psalms 51:9 (WEB) World English Bible

Versions

TEV   నా పాపములకు విముఖడవు కమ్ము నా దోషములన్నిటిని తుడిచివేయుము.
ERVTE   నా పాపాలను చూడకుము! వాటన్నింటినీ తుడిచి వేయుము.
IRVTE   నా పాపాలనుండి నీ ముఖం తిప్పుకో. నా దోషాలన్నిటినీ తుడిచి పెట్టు.