Bible Language

Psalms 68:13 (WEB) World English Bible

Versions

TEV   గొఱ్ఱల దొడ్లమధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నది వాటి యీకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్ప బడినట్టున్నది.
ERVTE   వారు పావురపు రెక్కలకు వెండిపూత పూస్తారు. రెక్కలను వారు బంగారు పూతతో తళ తళ మెరిపిస్తారు.”
IRVTE   గువ్వలను వెండితో కప్పినట్టు, వాటి రెక్కలకు పచ్చని బంగారు పూత పూసినట్టు ఉన్న సొమ్ము వారు పంచుకుంటారు. గొర్రెల దొడ్లలో మీలో కొందరు ఎందుకు పడుకుని ఉండిపోయారు?