Bible Language

Psalms 78:50 (WEB) World English Bible

Versions

TEV   తన కోపమునకు ఆయన త్రోవ చదునుచేసెను మరణమునుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను.
ERVTE   దేవుడు తన కోపాన్ని చూపించుటకు ఒక మార్గం కనుగొన్నాడు. ప్రజలలో ఎవరినీ ఆయన బతకనివ్వలేదు. వారినందరినీ భయంకర రోగంతో ఆయన చావనిచ్చాడు.
IRVTE   తన కోపానికి దారి చదునుగా చేశాడు. వారిని మరణం నుండి తప్పించకుండా వారి ప్రాణాన్ని తెగులుకు అప్పగించాడు.