Bible Language

Revelation 17:3 (WEB) World English Bible

Versions

TEV   అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవ దూషణ నామములతో నిండుకొని, యేడు తలలును పది కొమ్ములునుగల ఎఱ్ఱని మృగముమీద కూర్చుండిన యొక స్త్రీని చూచితిని
ERVTE   తర్వాత దేవదూత నన్ను ఆత్మద్వారా ఒక ఎడారి ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ ఎర్రటి, ఊదా రంగులు గల మృగం మీద కూర్చొని ఉండటం చూసాను. మృగం మీద దూషణలు వ్రాయబడి ఉన్నాయి. మృగానికి ఏడు తలలు, పది కొమ్ములు ఉన్నాయి.
IRVTE   అప్పుడు నేను ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళాను. దూత నన్ను ఒక అరణ్యంలోకి తీసుకు వెళ్ళాడు. అక్కడ నేను ఒక స్త్రీని చూశాను. ఆమె ఒక ఎర్రని మృగం మీద కూర్చుని ఉంది. మృగానికి ఏడు తలలూ పది కొమ్ములూ ఉన్నాయి. దాని ఒళ్ళంతా దేవ దూషణ పేర్లు రాసి ఉన్నాయి.