Bible Language

Ruth 4:6 (WEB) World English Bible

Versions

TEV   బంధు వుడు నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టు కొందునేమో, నేను దాని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను.
ERVTE   దగ్గరి బంధువు జవాబుగా అన్నాడు: నేను భూమిని కొనలేను. భూమి నాకు చెందాల్సిందే, కాని నేను దాన్ని కొనలేను. ఒకవేళ నేను దాన్ని కొనాల్సివస్తే, నా సొంత భూమిని పోగొట్టుకోవాల్సి వస్తుందేమో. అందుచేత నీవు భూమిని కొనవచ్చు.
IRVTE   దానికి బంధువు “నేను దాన్ని విడిపిస్తే నా సొంత వారసత్వం పాడవుతుంది. కాబట్టి దాన్ని విడిపించే హక్కు నువ్వే తీసుకో. ఎందుకంటే నేను భూమిని విడిపించుకోలేను” అన్నాడు. PEPS