Bible Language

Song of Solomon 2:12 (WEB) World English Bible

Versions

TEV   దేశమంతట పువ్వులు పూసియున్నవి పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది.
ERVTE   పొలాల్లో పూలు వికసిస్తున్నాయి ఇది పాడే సమయం! కోలాహలపు పావురాలు తిరిగి వచ్చాయి.
IRVTE   దేశమంతా పూలు పూశాయి.
కొమ్మలను కత్తిరించే కాలం, పక్షులు కోలాహలం చేసే కాలం వచ్చింది.
కోకిల కూతలు మన ప్రాంతాల్లో వినబడుతున్నాయి.