Bible Language

Song of Solomon 3:11 (WEB) World English Bible

Versions

TEV   సీయోను కుమార్తెలారా, వేంచేయుడి కిరీటము ధరించిన సొలొమోనురాజును చూడుడి వివాహదినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి దినము అతనికి బహు సంతోషకరము.
ERVTE   సీయోను స్త్రీలారా, బయటకు రండి రాజు సొలొమోనును చూడండి అతని పెండ్లి రోజున అతడు చాలా సంతోషంగా ఉన్న రోజున అతని తల్లి పెట్టిన కిరీటాన్ని చూడండి!
IRVTE   (యువతి యెరూషలేము స్త్రీలతో మాట్లాడుతూ ఉంది) సీయోను ఆడపడుచులారా, బయటికి వెళ్లి కిరీటం ధరించిన సొలొమోనురాజును కన్నుల పండగగా చూడండి.
అతని పెళ్లి రోజున అతని తల్లి అతనికి కిరీటం పెట్టింది. అది అతనికి ఎంతో ఆనందకరమైన రోజు. PE