Bible Language

2 Kings 15:15 (YLT) Young's Literal Translation

Versions

TEV   షల్లూము చేసిన యితర కార్య ములనుగూర్చియు, అతడు చేసిన కుట్రనుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయ బడియున్నది.
ERVTE   షల్లూము చేసిన అన్ని పనులు జెకర్యాకు విరుద్ధంగా అతని పథకములతో సహా ‘ఇశ్రయేలు రాజుల చరిత్ర’ అనే గ్రంథంలో రాయబడ్డాయి.
IRVTE   షల్లూము చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన కుట్ర గురించి, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.