Bible Language

Deuteronomy 24:22 (YLT) Young's Literal Translation

Versions

TEV   నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై యుంటి వని జ్ఞాపకముచేసికొనుము. అందుచేత కార్యము చేయవలెనని నీకాజ్ఞాపించుచున్నాను.
ERVTE   మీరు ఈజిప్టులో బానిసలుగా ఉండేవారని జ్ఞాపకం ఉంచుకో. అందుకే మీరు పేదవారికి ఇలా చేయాలని నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను.