Bible Language

Isaiah 28:1 (YLT) Young's Literal Translation

Versions

TEV   త్రాగుబోతులగు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటమునకు శ్రమ వాడిపోవుచున్న పుష్పమువంటివారి సుందర భూషణ మునకు శ్రమ ద్రాక్షారసమువలన కూలిపోయినవారి ఫలవంతమైన లోయ తలమీదనున్న కిరీటమునకు శ్రమ.
ERVTE   షోమ్రోనును చూడండి! ఎఫ్రాయిము తాగుబోతులు పట్టణానికి గూర్చి గర్విస్తున్నారు. చూట్టూ ఐశ్వర్యవంతమైన లోయగలకొండ మీద పట్టణం ఆసీన మయింది. షోమ్రోను ప్రజలు తమ పట్టణం అందమైన పూలకిరీటం అనుకొంటారు. కానీ వారు మద్యంతో మత్తెక్కి ఉన్నారు మరియు “అందమైన కిరీటం” కేవలం చస్తున్న ఒక మొక్క మాత్రమే.
IRVTE   {ఎఫ్రాయీముకు శ్రమ} PS ఎఫ్రాయీములో తాగుబోతులకు గర్వకారణంగా ఉన్న పూలమాలకు * పూలమాలకు కిరీటం బాధ. వాడిపోతున్న పువ్వులాంటి అతడి ప్రాభవ సౌందర్యానికి బాధ.
అది ద్రాక్షారసం వశంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు నివసించే పచ్చని లోయ తలపై ఉన్న కిరీటం.