Bible Language

Judges 14:18 (YLT) Young's Literal Translation

Versions

TEV   ఏడవదినమున సూర్యుడు అస ్తమింపకమునుపు ఊరివారు తేనెకంటె తీపియైనదేది?సింహముకంటె బలమైనదేది? అని అతనితో అనగా అతడునా దూడతో దున్నకపోయినయెడల నా విప్పుడు కథను విప్పలేకయుందురని వారితో చెప్పెను.
ERVTE   ఏడవ రోజున సూర్యుడు అస్తమించేలోగా ఫిలిష్తీయుల మనుష్యులకు సమాధానం లభించింది. వారు సమ్సోను వద్దకు వచ్చి, ఇలా అన్నారు: “తేనె కంటె మధురమైనదేది? సింహంకంటె బలంకలది ఏది?” తర్వాత సమ్సోను వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు కనుక నా ఆవుతోనే దున్నక పోతే మీరు నా చిక్కు ప్రశ్నను పరిష్కరించి ఉండలేరు.”
IRVTE   ఏడో రోజున సూర్యాస్తమయం ముందే ఊరి వాళ్ళు సంసోనుతో “తేనె కన్నా తీపి అయినదేది? సింహం కన్నా బలమైనదేది?” అన్నారు. సంసోను వారితో ఇలా అన్నాడు “మీరు నా దూడతో దున్నకపోయి ఉంటే మీరు నా దూడతో దున్నకపోయి ఉంటే నీకు సమాధానం కేవలం నా భార్య నుండి వస్తుంది. నా పొడుపుకథను విప్పగలిగేవారు కాదు” అన్నాడు.