Bible Language

Psalms 24:10 (YLT) Young's Literal Translation

Versions

TEV   మహిమగల యీ రాజు ఎవడు? సైన్యములకధిపతియగు యెహోవాయే.ఆయనే యీ మహిమగల రాజు.
ERVTE   మహిమగల రాజు ఎవరు? రాజు సర్వశక్తిగల యెహోవాయే. ఆయనే మహిమగల రాజు.