Bible Language

Romans 8:1 (YLT) Young's Literal Translation

Versions

TEV   కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి శిక్షావిధియు లేదు.
ERVTE   అందువల్ల, ప్రస్తుతం యేసు క్రీస్తులో ఐక్యత పొంది జీవిస్తున్న వాళ్ళకు దేవుడు శిక్ష విధించడు.
IRVTE   ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి శిక్షా లేదు. (6) ఆత్మ నూతన నియమం విడుదల కలిగిస్తుంది, నిర్దోషిగా తీరుస్తుంది PEPS