Bible Language

Deuteronomy 24:7 (YLT) Young's Literal Translation

Versions

TEV   ఒకడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరులలో నొకని దొంగిలుట కనుగొనబడినయెడల అతడు వానిని తన దాసునిగా చేసికొనినను అమి్మనను దొంగ చావ వలెను. ఆలాగు చేసినయెడల చెడుతనమును మీ మధ్యనుండి పరిహరించుదురు.
ERVTE   “ఒకడు తన స్వంత ప్రజల్లోనుండి (ఇశ్రాయేలు వాడ్ని) ఎత్తుకొనిపోయి, అతడ్ని బానిసగా వాడినా, అమ్మినా, ఎత్తుకు పోయినవాడు చావాల్సిందే. విధంగా మీ మధ్య ఎలాంటి చెడుగునైనా మీరు తొలగిస్తారు.
IRVTE   ఒకడు ఇశ్రాయేలు ప్రజల్లోని తన సోదరుల్లో ఎవరినైనా బలాత్కారంగా ఎత్తుకుపోయి అతణ్ణి తన బానిసగా చేసుకున్నా, లేదా అమ్మివేసినా అతణ్ణి చంపివేయాలి. అలా చేస్తే చెడుతనాన్ని మీ మధ్యనుంచి రూపుమాపిన వారవుతారు. PEPS