Bible Language

Exodus 21:8 (YLT) Young's Literal Translation

Versions

TEV   దానిని ప్రధానము చేసికొనిన యజమానుని దృష్టికి అది యిష్టురాలుకానియెడల అది విడిపింపబడునట్లు అవకాశము నియ్యవలెను; దాని వంచించి నందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు.
ERVTE   స్త్రీ విషయం యజమానికి ఇష్టం లేకపోతే అతడు స్త్రీని తిరిగి తన తండ్రికి అమ్మివేయవచ్చును. ఒకవేళ స్త్రీని పెళ్లి చేసుకొంటానని యజమాని వాగ్దానం చేసి ఉంటే, ఇతరులకు స్త్రీని అమ్మివేసే అధికారం అతను కోల్పోతాడు.