Bible Language

Hebrews 2:12 (YLT) Young's Literal Translation

Versions

TEV   నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజముమధ్య2 నీ కీర్తిని గానము చేతును అనెను.
ERVTE   ఆయన విధంగా అన్నాడు: ‘నిన్ను గురించి నా సోదరులకు తెలియ చేస్తాను. సభలో, నిన్ను స్తుతిస్తూ పాటలు పాడతాను!’ కీర్తన 22:22
IRVTE   ఆయన,
“నీ నామాన్ని నా సోదరులకు ప్రకటిస్తాను.
సమాజం మధ్యలో నీ గురించి గానం చేస్తాను” అన్నాడు. PEPS