Bible Language

Isaiah 28:11 (YLT) Young's Literal Translation

Versions

TEV   నిజమే అలసినవానికి నెమ్మది కలుగజేయుడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్యభాషతోను జనులతో మాటలాడుచున్నాడు.
ERVTE   యెహోవా వింత విధానంలో మాట్లాడటం ప్రయోగిస్తాడు, ప్రజలతో మాట్లాడటానికి ఆయన ఇతర భాషలు ఉపయోగిస్తాడు.
IRVTE   అప్పుడు ఆయన నిజంగానే వాళ్ళతో వెక్కిరించే పెదాలతో, విదేశీ భాషలో మాట్లాడతాడు.