Bible Language

Isaiah 28:14 (YLT) Young's Literal Translation

Versions

TEV   కాబట్టి యెరూషలేములోనున్న యీ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి
ERVTE   యెరూషలేములో ఉన్న నాయకులారా, యెహోవా సందేశ మీరు వినాలి. కానీ ఇప్పుడు ఆయన మాట వినడానికి మీరు నిరాకరిస్తున్నారు.
IRVTE   కాబట్టి ఎగతాళి చేసేవాళ్ళూ, యెరూషలేములో ప్రజలను పాలించే వాళ్ళు, యెహోవా మాట వినండి.