Bible Language

Isaiah 2:12 (YLT) Young's Literal Translation

Versions

TEV   అహంకారాతిశయముగల ప్రతిదానికిని ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకధిపతియగు యెహోవా నియమించియున్నాడు అవి అణగద్రొక్కబడును.
ERVTE   యెహోవా ఒక ప్రత్యేక దినాన్ని ఏర్పాటు చేశాడు. రోజు అహంకారులను, అతిశయం గలవారిని యెహోవా శిక్షిస్తాడు. అప్పుడు గర్విష్ఠులు ఎన్నికలేనివారుగా చేయబడతారు.
IRVTE   గర్వం, దురహంకారం, అతిశయం కలిగిన ప్రతివాణ్ణి రోజున సేనలకు ప్రభువైన యెహోవా కింద పడేస్తాడు.