Bible Language

Isaiah 32:17 (YLT) Young's Literal Translation

Versions

TEV   నీతి సమాధానము కలుగజేయును నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు
ERVTE   మంచితనం శాంతి, భద్రతలు తెచ్చిపెడ్తుంది.
IRVTE   నీతి శాంతిని కలుగ చేస్తుంది. నీతి ఫలితంగా నిత్యమైన నెమ్మదీ నమ్మకమూ కలుగుతాయి.