Bible Language

Isaiah 33:21 (YLT) Young's Literal Translation

Versions

TEV   అచ్చట యెహోవా ప్రభావముగలవాడై మన పక్షముననుండును, అది విశాలమైన నదులును కాలువలును ఉన్న స్థలముగా ఉండును అందులో తెడ్ల ఓడ యేదియు నడువదు గొప్ప ఓడ అక్కడికి రాదు.
ERVTE   This verse may not be a part of this translation
IRVTE   దానికి ప్రతిగా విశాలమైన నదులూ, నీటి వాగులూ ఉన్న స్థలంలో యెహోవా తన ప్రభావంతో మనతో ఉంటాడు.
తెడ్లు వేసుకుంటూ అక్కడ యుద్ధనౌకా ప్రయాణించదు. పెద్ద నౌకలేవీ అక్కడ ప్రయాణించవు.