Bible Language

Isaiah 35:8 (YLT) Young's Literal Translation

Versions

TEV   అక్కడ దారిగా నున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గమనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పక యుందురు
ERVTE   సమయంలో అక్కడ ఒక రాజమార్గం ఉంటుంది. రాజమార్గం “పవిత్ర రాజమార్గం” అని పిలువబడుతుంది. రాజమార్గంలో చెడ్డవాళ్లను నడవనీయరు. తెలివి తక్కువ వాళ్లెవరూ మార్గానికి వెళ్లరు. మంచివాళ్లు మాత్రమే మార్గంలో వెళ్తారు.
IRVTE   పరిశుద్ధ మార్గం అని పిలిచే ఒక రాజమార్గం అక్కడ ఏర్పడుతుంది. దానిలోకి అపవిత్రులు వెళ్ళకూడదు.
దేవునికి అంగీకారమైన వారికోసం అది ఏర్పడింది. మూర్ఖులు దానిలో నడవరు.