Bible Language

Job 12:12 (YLT) Young's Literal Translation

Versions

TEV   వృద్ధులయొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువువలన వివేచన కలుగుచున్నది. అని మీరు చెప్పుదురు
ERVTE   ముసలి వాళ్లకు కూడా జ్ఞానం ఉంది. దీర్షాయుష్షు అవగాహన కలిగిస్తుంది. అని మేము అన్నాము.
IRVTE   వృద్ధులు జ్ఞానులు. ఆయుష్షు పెరిగే కొద్దీ వివేకం పెరుగుతుంది.