Bible Language

Matthew 16:26 (YLT) Young's Literal Translation

Versions

TEV   ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించు కొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయో జనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి యియ్యగలడు?
ERVTE   ప్రపంచాన్నంతా జయించి తన ప్రాణాన్ని పొగొట్టుకొన్న వ్యక్తికి ఏం లాభం కలుగుతుంది? ప్రాణాన్ని తిరిగి పొందటానికి అతడేమివ్వగలుగుతాడు?