Bible Language

Matthew 23:14 (YLT) Young's Literal Translation

Versions

TEV   మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు.
ERVTE   శాస్త్రులారా! పరిసయ్యులారా! మీకు శిక్ష తప్పదు. మీరు మోసాలు చేస్తారు. వితంతువుల యిళ్ళు దోస్తారు. ఇతర్లు చూడాలని గంటల కొలది ప్రార్థిస్తారు. కనుక మీకు అందరికన్నా తీవ్రమైన శిక్ష లభిస్తుంది.
IRVTE   మీరు అందులో ప్రవేశించరు, ఇతరులను ప్రవేశించనియ్యరు. PEPS