Bible Language
Psalms 111:8
(YLT)
Young's Literal Translation
Versions
TEV
అవి
శాశ్వతముగా
స్థాపింపబడియున్నవి
సత్యముతోను
యథార్థతతోను
అవి
చేయబడి
యున్నవి.
ERVTE
దేవుని
ఆదేశాలు
నిత్యం
కొనసాగుతాయి.
ఆ
ఆదేశాలు
ఇవ్వటంలోగల
దేవుని
కారణాలు
నిజాయితీగలవి,
పవిత్రమైనవి.