Bible Language

Revelation 12:5 (YLT) Young's Literal Translation

Versions

TEV   సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైయున్న యొక మగశిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవునియొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను.
ERVTE   ఆమె ఒక మగ శిశువును ప్రసవించింది. బాలుడు దేశాలను గొప్ప అధికారంతో పాలిస్తాడు. శిశువును ఎవరో ఎత్తుకొని దేవుని సింహాసనం దగ్గరకు తీసుకు వెళ్ళారు.
IRVTE   ఆమె ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. శిశువు ఇనప దండం పట్టుకుని జాతులన్నిటిపై పరిపాలన చేయాల్సి ఉంది. ఆమె బిడ్డను ఆమె దగ్గరనుంచి లాక్కుని దేవుని దగ్గరకూ, ఆయన సింహాసనం దగ్గరకూ తీసుకు వెళ్ళారు.