Bible Language

Revelation 14:14 (YLT) Young's Literal Translation

Versions

TEV   మరియు నేను చూడగా, ఇదిగో తెల్లని మేఘము కనపడెను. మనుష్యకుమారుని పోలిన యొకడు మేఘముమీద ఆసీనుడైయుండెను ఆయన శిరస్సుమీద సువర్ణకిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను.
ERVTE   ఒక తెల్లటి మేఘం నా ముందు కనిపించింది. దానిమీద “మనుష్య కుమారుని” లాంటివాడు కూర్చొనివుండటం చూశాను. ఆయన తలపై బంగారు కిరీటం ఉంది. ఆయన చేతిలో పదునైన కొడవలి ఉంది.
IRVTE   {మనుష్య కుమారుడి పంట కోత} PS మళ్ళీ నేను చూసినప్పుడు ఒక తెల్లని మేఘం కనిపించింది. మేఘంపై మనుష్య కుమారుడి లాంటి వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఆయన తలపై బంగారు కిరీటం ఉంది. ఆయన చేతిలో పదునైన కొడవలి ఉంది.