Bible Language

Zechariah 14:3 (YLT) Young's Literal Translation

Versions

TEV   అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా అన్యజనులతో యుద్ధము చేయును.
ERVTE   అప్పుడు యెహోవా ఆయా దేశాలపైకి యుద్ధానికి వెళతాడు. అది నిజమైన యుద్ధం అవుతుంది.
IRVTE   అప్పుడు యెహోవా బయలు దేరతాడు. యుద్ధకాలంలో పోరాడే విధంగా ఆయన ఇతర దేశాల ప్రజలతో యుద్ధం చేస్తాడు.