Bible Versions
Bible Books

Revelation 2 (AKJV) American King James Version

Versions

TEV   ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఏడు నక్షత్రములు తన కుడిచేత పట్టుకొని యేడు దీపస్తంభములమధ్య సంచరించువాడు చెప్పు సంగతు లేవనగా
ERVTE   “ఎఫెసులోని సంఘానికి చెందిన దూతకు విధంగా వ్రాయి: “ఏడు నక్షత్రాలను తన కుడి చేతిలో పట్టుకొని, ఏడు బంగారు దీపస్తంభాల మధ్య నడిచేవాడు విధంగా అంటున్నాడు.
IRVTE   {ఎఫెసులో ఉన్న సంఘానికి లేఖ} PS “ఎఫెసులో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. PEPS తన కుడి చేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకుని ఏడు దీపస్తంభాల మధ్య తిరిగేవాడు చెప్పే విషయాలు ఏవంటే,
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us