Bible Versions
Bible Books

2 Corinthians 5 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్ట బడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము.
ERVTE   భూలోక నివాసులమైన మనము నివసిస్తున్న గుడారం, అంటే మన శరీరం నశిస్తే, పరలోకంలో మనము నివసించటానికి ఒక భవనం ఉంది. దాన్ని మానవుడు నిర్మించలేదు. శాశ్వతమైన భవనాన్ని దేవుడే నిర్మించాడు.
IRVTE   భూలోక నివాసులమైన మనం నివసిస్తున్న గుడారం, అంటే మన శరీరం నశిస్తే, పరలోకంలో మనం నివసించటానికి ఒక భవనం ఉంది. దాన్ని మానవుడు నిర్మించలేదు. శాశ్వతమైన భవనాన్ని దేవుడే నిర్మించాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us