Versions
TEV అటుపిమ్మట పదునాలుగు సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతోకూడ యెరూష లేమునకు తిరిగి వెళ్లితిని.
ERVTE పద్నాలుగు సంవత్సరాల తర్వాత బర్నబాతో కలిసి నేను మళ్ళీ యెరూషలేము వెళ్ళాను. తీతు కూడా నా వెంట ఉన్నాడు.
IRVTE {నిర్దోషిగా అయ్యేది విశ్వాసం మూలంగానే} (గలతీ 2:15-3:24) PS పద్నాలుగు సంవత్సరాలైన తరువాత నేను తీతును వెంటబెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేము తిరిగి వెళ్ళాను.