Versions
TEV అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను.
ERVTE ఆ తర్వాత పిలాతు యేసును తీసుకు వెళ్ళి కొరడాలతో కొట్టించాడు.
IRVTE {యేసుకు ముళ్ళ కిరీటం} (మత్తయి 27:27-30; మార్కు 15:16-20) PS ఆ తరువాత పిలాతు యేసును పట్టుకుని కొరడాలతో కొట్టించాడు.