Versions
TEV నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా?...దాని నాలుకకు త్రాడువేసి లాగగలవా?
ERVTE “యోబూ, నీవు మొసలిని గాలముతో పట్టుకొనగలవా? దాని నాలుకను తాడుతో కట్టివేయగలవా?
IRVTE నువ్వు జలరాక్షసిని * జలరాక్షసిని లివయాటాన్ను గాలంతో లాగగలవా? దాని దవడలను తాడుతో బిగించగలవా?