Versions
TEV మీరు నా జనులని మీ సహోదరులతోను జాలి నొందినవారని మీ స్వదేశీయులతోను మీరు చెప్పుడి.
ERVTE “అప్పుడు మీరు మీ సోదరులతో ‘మీరు నా ప్రజలు’ అనియు, మీ స్వంతవారితో ‘ఆయన మీ యెడల కరుణ చూపించాడు”‘ అని చెబుతారు.
IRVTE మీ సోదరులతో “మీరు నా ప్రజలు” అని చెప్పండి. PEPS మీ అక్కచెల్లెళ్ళతో “మీరు కనికరానికి నోచుకున్నారు” అని చెప్పండి. ఇశ్రాయేలకు శిక్ష, యధాస్థితి PEPS