Bible Versions
Bible Books

1 Samuel 2 (NLV) New Life Verson

Versions

TEV   మరియు హన్నా విజ్ఞాపనచేసి యీలాగనెను నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది.యెహోవాయందు నాకు మహా బలముకలిగెనునీవలని రక్షణనుబట్టి సంతోషించుచున్నానునావిరోధులమీద నేను అతిశయపడుదును.
ERVTE   హన్నా దేవుని ఇలా కీర్తించెను: “నా హృదయం దేవునిలో పరవశించి పోతూవుంది. నా దేవుని ద్వారా నాకు బలము కలిగెను నా శత్రువులను నేను పరిహసించగలను. నా విజయానికి మురిసిపోతున్నాను.
IRVTE   {హన్నా ప్రార్థన} PS హన్నా ప్రార్థన చేస్తూ ఇలా అంది,
“నా హృదయం యెహోవాలో సంతోషిస్తూ ఉంది.
యెహోవాలో నాకు ఎంతో బలం * బలం కొమ్ము కలిగింది.
నీ ద్వారా కలిగిన రక్షణను బట్టి సంతోషిస్తున్నాను.
నా విరోధుల మీద నేను అతిశయపడతాను.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us