Bible Versions
Bible Books

Nehemiah 1 (NLV) New Life Verson

Versions

TEV   హకల్యా కుమారుడైన నెహెమ్యాయొక్క చర్యలు. ఇరువదియవ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా
ERVTE   హకల్యా కుమారుడైన నెహెమ్య మాటలు ఇవి: “నెహెమ్యా అనే నేను కిస్లేవు నెలలో రాజధాని నగరమైన షూషనులో ఉన్నాను. అర్తహషస్త రాజ్య పాలన ఇరవయ్యవ ఏట ఇది జరిగింది.
IRVTE   {నెహెమ్యా ప్రార్థన} PS హకల్యా కొడుకు నెహెమ్యా మాటలు. PEPS నేను 20 సంవత్సరం కిస్లేవు * కిస్లేవు బబులోను కాలమానంలో కిస్లేవు తొమిదో నెల, యూదా కాలమానంలో కిస్లేవు నెల ఇప్పటి నవంబరు, డిసెంబరు నెలల్లో భాగం. నెలలో షూషను కోటలో ఉన్న సమయంలో క్రీ. పూ. 465-425 పారసీక మొదటి రాజు అర్తహషస్త పాలనలో నెహెమ్యా ఏలాం దేశంలో షూషన్ పట్టణం లో నివసించే సమయం.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us