Bible Versions
Bible Books

Song of Solomon 2 (NLV) New Life Verson

Versions

TEV   నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను లోయలలో పుట్టు పద్మమువంటిదానను.
ERVTE   నేను మైదానంలో కుంకుమ పువ్వును లోయలలో కస్తూరి పుష్పాన్ని.
IRVTE   {షారోను పుష్పం} PS (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)
నేను కేవలం మైదానంలోని పువ్వును.
కేవలం లోయలోని లిల్లీ పువ్వును. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us