Bible Language

Amos 2 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   యెహోవా సెలవిచ్చునదేమనగామోయాబు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్ప కుండ దానిని శిక్షింతును; ఏలయనగా వారు ఎదోమురాజు ఎముకలను కాల్చి సున్నముచేసిరి.
ERVTE   యెహోవా విషయాలు చెపుతున్నాడు: “మోయాబు ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే, ఎదోము రాజు యొక్క ఎముకలు సున్నమయ్యేలా మోయాబు వారు కాల్చివేశారు.
IRVTE   యెహోవా చెప్పేదేమిటంటే
“మోయాబు మూడు సార్లు, నాలుగు సార్లు
చేసిన పాపాలను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను.
ఎందుకంటే వారు ఎదోమురాజు ఎముకలను
కాల్చి సున్నం చేశారు. PEPS