Versions
TEV మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహు ధైర్యము గలవాడు దిగంబరియై పారిపోవును; ఇదే యెహోవా వాక్కు.
ERVTE ఆ సమయంలో మిక్కిలి బలవంతులైన సైనికులు సహితం పారిపోతారు. వారు బట్టలు వేసుకొనటానికి కూడా సమయం తీసుకోరు.” యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
IRVTE ఆ రోజు అత్యంత ధైర్యండే శూరులు కూడా
నగ్నంగా పారిపోతారు.
యెహోవా ప్రకటించేది ఇదే.” PE