Versions
TEV యూదామీద నేను అగ్ని వేసెదను, అది యెరూషలేము నగరులను దహించివేయును.
ERVTE కావున యూదాలో అగ్నిని పుట్టిస్తాను. ఆ అగ్ని యెరూషలేములోగల ఉన్నత బురుజులను నాశనం చేస్తుంది.”
IRVTE యూదా మీద నేను అగ్ని పంపిస్తాను.
అది యెరూషలేము రాజ భవనాలను కాల్చేస్తుంది.” PS