Bible Versions
Bible Books

2 Chronicles 4:1 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అతడు ఇరువది మూరలు పొడవును ఇరువది మూరలు వెడల్పును పది మూరలు ఎత్తునుగల యొక యిత్తడి బలిపీఠ మును చేయించెను.
ERVTE   ఒక బలిపీఠాన్ని చేయటానికి సొలొమోను కంచును వినియోగించాడు. కంచు పీఠం ముప్పై అడుగుల పొడవు, ముప్పై అడుగుల వెడల్పు, పద్దెనిమిది అడుగుల ఎత్తు గలిగి వుంది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us